పులి సంచారం
పార్వతీపురం జిల్లా వీరఘట్టాం మండలం కంబర గ్రామంలో పులి సంచారం వుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.వాటి పాదముద్రలు బట్టి పులి సంచరిస్తుందని ఫారెస్టు అదికార్లుకు సమాచారం ఇవ్వడంతో అదికార్లు పరిశీలించారు.అయితే ఫారెస్టు అదికార్లు తనిఖీలు నిర్వహించి పులి పాదముద్రలేననని నిర్దారణ చేయుడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రజలు అప్రమత్తంగావుండాలని అదికార్లు తెలిపారు