పెన్సన్‌లు పంపిణీలో దొంగనోట్లు భయటపడడంతో ప్రజలు ఖంగుతున్నారు.ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో దొంగనోట్లు కలకలంరేపింది.మొత్తం 19వేలు రూపాయిలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.పెన్సన్ పంచేందుకు శనివారం యర్రగొండపాలెంలోని బ్యాంకులో సర్సీపాలెం పంచాయితీ కార్యదర్శి సొమ్ము డ్రా చేయుడం జరిగిందని పంచాయితీ సెక్రటరీ చెప్పారు అయితే ఈ దొంగనోట్లు బ్యాంకులోకి ఎలా వెళ్లాయి బ్యాంకునుండే ఈ నోట్లు చెలామణి అవుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియువలసివుంది.ఏదిఏమైనా ఫించన్లు పంపినీ విషయంలో ఇలా జరగడం పెద్ద చర్చాంశనీయుంగా మారింది.