పేకాటరాయళ్ళు అరెస్టు

0
129
telugu news

పేకాటరాయళ్ళు అరెస్టు
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రయివేటు రెసిడెన్సీలో పేకాట ఆడుతున్న పేకాటరాయళ్ళును రెండోపట్టణ ఎస్‌ఐ లక్ష్మణరావు రెడ్‌ హ్యెండడ్‌ గా పట్టుకున్నారు.జిల్లా ఎస్‌పి,డిఎస్పీ ఆదేశాలు మేరకు ఈ దాడులు నిర్వహించామనితెలిపారు.ఈ దాడిలో 13మందిని అరెస్టు చేశామని,వారివద్దనుండి ఒక లక్ష 13వేల 840రూపాయిలు స్వాదీనం చేసుకున్నామని,13 సెల్‌ ఫోన్లు కూడా సీజ్‌ చేశామని తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్ష్మణరావు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here