పొగాకు ,గుట్కా పాన్‌మసాలాపై ఏడాది నిషేదం
అమరావతి: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నమిలే పొగాకు,పాన్‌మసాలా,గుట్కా వంటి వాటిపై ఈరోజునుండి ఏడాదిపాటు నిషేదం విదించారు.సంక్షేమ ,ఆహార భద్రతా శాఖ కమిషనర్ కాటమనేని బాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు.నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులు అయినా గుట్కా,పాన్‌మసాలా,నమిలే పొగాకు పదార్దాలును అన్నిటిపై ప్రభుత్వం నిషేదించింది.ఇటువంటి పదార్దాలు ,అమ్మినా,తయారుచేసినా ,నిల్వలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.