పోగాకు నియంత్రణ దినోత్సవం ర్యాలీ
శ్రీకాకుళం: పోగాకు వాడకం ద్వారా కేన్సర్ సోకుతుందని దాన్ని నియంత్రణ చేయువలసిన అవసరం ఎంతైనా వుందని వైద్యఆరోగ్యశాఖ తెలిపారు.పోగాకు నియంత్రణ దినోత్సవంపురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రజలుకు అవగాహన కల్పించారు.పోగాకు ఆరోగ్యానికి హానికరం అందువల్ల ప్రతి ఒక్కరూ పోగాకు ఖైనా వంటి మాదక ద్రవ్యాలు నియంత్రంచించేవిదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు
.గ్రామీణ స్దాయినుండి అందరూ దీన్నిపై అవగాహన కల్పించాలని అన్నారు.