జిల్లా లో క్రైమ్ రేటు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ,అందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిఘా పటిష్టవంతంగా అమలుచేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక అన్నారు.
శనివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నేరాలు లేకుండా పోలీసులు
ప్రజలుతో మమేకైనపుడు ప్రజలుకు అవగాహన కల్పించినపుడు నేర చరిత్ర తగ్గుతుందని
,దీన్నిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని
ఇంకా నిఘా పెంచి నిరంతం గస్తీ విబాగాన్ని అలెర్టు చేస్తే పూర్తి ఫలితాలు రాబెట్టగలుగుతామని అన్నారు
.ఈ సందర్బంగా నేర విభాగంపై ప్రతిభ కనబరిచిన పోలీసు అధికాలుకు ప్రశంశాపత్రం అందచేశారు.