ప్రభాస్‌ సాలార్‌ ప్రశాంత్‌ నీల్‌ చిత్రం ఎలా వుండబోతుంది…

0
491
telugu news

ప్రభాస్‌ సాలార్‌ ప్రశాంత్‌ నీల్‌ చిత్రం ఎలా వుండబోతుంది…
రాదేశ్యామ్‌లో లవర్‌భాయ్‌ గా కన్పించిన ప్రభాస్‌ను ఎలివేషన్సు,ఎమోషన్సు ప్రభాస్‌ ద్వారాచూపించబోతున్నారు కేజీయఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ,ఈ సినిమాకు సంబందించిన కొత్త ఆప్‌డేట్స్‌ వచ్చాయి మే ఫస్టు వీక్‌లో సాలార్‌ కొత్త షెడ్యూల్డు స్టార్టు చేయుబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్టటికే సింగరేణి బోగ్గుగనులు పాటు హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తీయబోతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా వుండగా కేజీయఫ్‌ సిరీస్‌ సాలార్‌ మద్య ఓవర్‌ కనెక్షను ఉందనే టాక్‌ విన్పిస్తుంది.కేజీఎఫ్‌ `2లో ప్రేక్షకులుకు బాగా రిజష్టరు అయిన ఫర్మాస్‌ అనే క్యారెక్టరే ఆ తర్వాత సాలార్‌ గా ఎదుగుతాడని ప్రచారం జరుగుతుంది.ఇద్దరి మోడలో ఒకే తరహాలో లాకేట్‌ కనిపించడంతో పాటు రెండు చిత్రాలలో ఈశ్వరీ రావు తల్లి పాత్ర పోషించడంతో రెండిరటికీ ముడిపడివుందని అంటున్నారు.ఇండియా వైడ్‌గా మరో బ్లాక్‌ బ్లస్టర్‌ అందుకున్న ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌కు అంతకుమించి ఉండేలా రూపొందిస్తున్నారు.శ్రితిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి విజయ్‌కీరగందూర్‌ నిర్మిస్తున్నారు.రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here