ప్రయివేటు లేఅవుట్లులో 5శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాలి`జీవో జారీ
అమరావతి: ప్రయివేటు లేఅవట్లు నిర్మాణాల్లో 5శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.లేఔటుకు మూడు కిలోమీటర్లు దూరంలో భూమిని కొని ఇవ్వాలని,ఒక వేళ భూమి ఇవ్వలేకపోతే దానివిలువకు సమానమై నగదు చెల్లించాలని తెలిపారు.భూమిని జిల్లా కలెక్టర్లుకు అప్పగించాలని,ఆదేశాలు జారీ చేశారు.లేఔట్లు ద్వారా వచ్చే నగదు జగనన్న కాలనీలకు వినియెగించనున్నారు.