ప్రశాంతంగా ఎమ్యేల్సే ఎన్నికలు
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా ఎమ్యేల్సీ ఎన్నికలు ముగిసాయి.జిల్లావ్యాప్తంగాఎటువంటి సంఘనలు చోటు చేసుకుండాకట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేయుడంతో ప్రశాంతంగా ముగిసింది.జిల్లావివిద ప్రాంతాలలో రాష్ట్రమంత్రులు ధర్మాన ప్రసాదరావు,సీదిరి అప్పలరాజు,స్పీకరు తమ్మినేనిశీతారాం,ఓటుహక్కు వినియోగించుకున్నారు.జిల్లాలో 70శాతం పోలింగ్‌జరిగినట్లు అదికార్లు తెలిపారు.