ప్రారంభమైన పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు

0
230
telugu news

ప్రారంభమైన పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు
విజయనగరం: ఉత్తరాంద్ర ఆరాద్యదైవం ,భక్తులు పాలిటి కల్పతరువు విజయనగరం పైడి తల్లి అమ్మవారు ఘనంగా ప్రారంభమైనాయి.మందుగా అమ్మవారు ఉత్సవాలు ర్యాలీని విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ,డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి పాల్గోని ప్రారంభించారు.వందలాది మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.వేదపండితులు వేదమంత్రోచ్చరణ ,మంగళవాయిద్యాలు ,కళాకారులు నృత్యాలు నడుపు ఈ ర్యాలీ సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here