ప్రారంభమైన సామాజిక న్యాయభేరి యాత్ర

0
339
telugu news

ప్రారంభమైన సామాజిక న్యాయభేరి యాత్ర
శ్రీకాకుళం: శ్రీకాకుళంనుండి సామాజిక న్యాయభేరి యాత్ర ప్రారంభమైంది.శ్రీకాకుళంనుండి అనంతపురం వరకూ ఈ యాత్ర సాగుతుంది.నాలుగురోజులుపాటు ఈ యాత్ర కొనసాగుతుంది.తొలిరోజు ఎచ్చెర్ల,రణస్దలం,పూసపాటిరేగ,డెంకాడ మీదుగా సాగుతుంది.బస్సుయాత్రలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ వర్గాలకు చెందిన 17మంత్రులు ఈ యాత్రలో పాల్గోంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here