ప్లాస్టిక్‌ ప్లెక్సీలుపై నిషేదం

0
348
telugu website

ప్లాస్టిక్‌ ప్లెక్సీలుపై నిషేదం
ప్లాస్టిక్‌ ప్లెక్సీలు పై ఏపీ అటవీ,పర్యావరణ శాఖ గెజిట్‌ విడుదల చేసింది,దీన్ని ఎవరు అతిక్రమించిన జరిమానా తీవ్రంగా వుంటుందని తెలిపారు.అడుగుకు 100చోప్పున జరిమానా విదించే విదంగా గెజిట్‌ లో పొందుపరిచారు,ప్లాస్టిక్‌ బ్యానర్లు గుర్తించి సీజ్‌చేసే అదికారం అదికార్లు చేయువచ్చుని ఉత్తర్వులులో తెలిపింది.ప్లెక్సీలు బ్యానర్లునుండి కాటన్‌ బ్యానర్లుకు మారేలా అందరూసహకరించాలని అదికార్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here