అమరావతి: ఫిబ్రవరి చివరి వారంలో ఏపి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.20నుంచి 25రోజులు పాటు సమావేశాలు నిర్వహించే యెచనలో రాష్ట్రప్రభుత్వం వుంది.
మార్చిలో రెండు కీలక అంతర్జాతీయ సదస్సులు
మార్చినెలలో రెండు కీలక అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి,సదస్సులు షెడ్యూలు ,అసెంబ్లీ సమావేశాలు కు ఆటంకం కలుగుకుండా తేదీలు నిర్ణయించేందుకు కసరత్తు చేస్తున్నారు.బడ్జెట్ సమావేశంలో మూడు రాజధానులు అంశాలు బిల్లునుపెడతారని చర్చ జరుగుతుంది.