ఫిల్ము ఛాంబరులో తారక్‌రత్న పార్ధీవ శరీరం
ఫిల్ము ఛాంబరులో తారక్‌రత్న పార్దీవ శరీరాన్ని కడసారి దర్శించుకునేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు,రాజకీయ నాయుకులు ప్రజలు అశేషంగా తరలివస్తున్నారు.మద్యాహ్నం మూడున్నర తరువాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది.ఈ వేళ సాయంత్రం మహాప్రస్దానంలో తారకరత్నఅంత్యక్రియలు నిర్వహించనున్నారు.తారకరత్నను ఫిలించాంబరు లో విజయసాయిరెడ్డి,జూ.ఎన్టీఆర్ ,కళ్యాణరాం,బాలక్రిష్ణ నివాళులు అర్పించారు.