ఫేక్‌నోట్లు కలకలం

0
74
telugu news

ఫేక్‌నోట్లు కలకలం
శ్రీకాకుళం: జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌ లో ఒక కేసు దర్యాప్తు చేస్తుండగా రణస్దలం మండలం పైడిభీమవరం ప్రాంతంలో 55లక్షలు నకిలీ రెండువేలు నోట్లు గుర్తించారు.నిందితులు గనగళ్ళ అజయ్‌కుమార్‌,విజయనగరంచెందినవారు కాగా,మరోవ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన కె.వెంకటరెడ్డిగా గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here