Monday, May 29, 2023
HomeNewsబంగారు బిస్కెట్లు సీజ్‌

బంగారు బిస్కెట్లు సీజ్‌

బంగారు బిస్కెట్లు సీజ్‌
శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రోడ్లు ఆముదాలవలస రైల్వేస్టేషనులో డిఆర్‌ఐ రెవెన్యూ అధికార్లు బంగారు బిస్కెట్లును స్వాదీనం చేసుకున్నారు.బంగ్లాదేశ్‌నుండి ఈ బంగారం స్మగ్లింగ్‌ అవుతున్నట్లు ఇంటెల్‌జెన్సు అదికార్లు తెలిపారు.కలకత్తా నుండి హౌరా చెన్నెయ్‌ సూపర్‌ ఫాస్టులో ఈ బంగారం స్మగ్లింగ్‌ అయినట్లు తెలుస్తుంది.ఆముదాలవలస రైల్వేస్టేషనులో మరోవ్యక్తికి ఈ బంగారం బిస్కెట్లు అందిస్తున్నట్లుగా పట్టుబడ్డారు.ఇద్దరు వ్యక్తులును అదుపులోకి తీసుకున్నామని వారివద్దనుండి 4.21కోట్లు రూపాయిలు విలువచేసే బంగారం బిస్కెట్లు స్వాదీనం చేసుకున్నట్లు అదికార్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments