Monday, June 5, 2023
HomeNewsబాజాపా`టిఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లదాడి

బాజాపా`టిఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లదాడి

బాజాపా`టిఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లదాడి
ధర్పల్లి నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రెండు పార్టీలు పరస్పరం ఘర్షనకు దిగారు.అనంతరం రాళ్లతో దాడికి దిగడంతో పరిస్దితి చేయిదాటిపోయింది.ఈ రాళ్లదాడిలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి.విగ్రహం వద్ద చెరోవైపు తెరాసా,బాజాపా నాయుకులు భైఠాయించి పరస్పరం వ్యతిరేక నినాదాలుచేసుకున్నారు.ఇరువర్గాలను శాంతింపచేసి పోలీసులు పరిస్దితిని చక్కదిద్దే ప్రయత్నంచేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments