కాకినాడ జిల్లా తుని మొయిన్ రోడ్డులో ఆంబోతులు వీరంగం వేయుడంతో జనం పరుగులు తీసారు.వాహనదారులు వాహనాలు విడిచి పరుగులు తీసారు ఒక్కక్షణం ఏమిజరుగుతుందో తెలియుని పరిస్దితి నెలకుంది.నేరుగా రెండు ఆంబోతులు షాఫులపై వాహనదారుల పై రంకెలు వేయుడంతో ఒక్క సారిగా వాహనదారులు,జనం తొక్కిలాట జరిగింది.అయితే కొద్దిసేపటికి పరిస్దితి చక్కదిద్దడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.