బాలయ్య `పవన్ భేటీ ఎందుకు…?
బాలయ్య పవన్ కళ్యాణ్ భేటీ చర్చనీయాంశంగా మారింది.దాదాపు 20నిమిషాలు పాటు సమావేశం అయినట్లు తెలుస్తుంది.అయితే వీరిద్దరూ చర్చలు జరపడంవల్ల జనసేన,తెలుగుదేశం పార్టీ పొత్తువిషయం మాట్లాడుతున్నట్లు సమాచారం.మరో వైపు పవన్ కళ్యాణ్ వైకాపాను ఓడిరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ,మా టార్గెట్ వైకాపా అపజయం అంటూ బీష్మిస్తున్న ఈ సమయంలో వీరిద్దరు భేటీ రాజకీయ వర్గాలలో పెద్ద చర్చగా నడుస్తుంది.
ఇంతకీ వీరిద్దరు కలయిక దేనికి సంకేతం అనేది ఇంకా స్పష్టత రాలేదు.మరోవైపు పోత్తులుకోసమా లేదా మరేవిషయం అనేది త్వరలోనే తెలుస్తుంది.