బాలీవుడ్‌లో సౌత్ ఫార్ములా
బాలీవుడ్‌లో సౌత్ ఫార్ములాతో హిట్ అవుతున్నాయి.నయా సక్సెస్‌ఫార్ములాతో ముందుకు వెలుతున్నారు.సూపర్ హిట్ అవుతున్న సీక్వెల్సు.ఈ తరహాలోనే ఘనవిజయం సాదించిన భూల్ బులయ్యా2,హిట్ టాక్ తెచ్చుకున్న దృష్యం 2,ఆప్ కమింగ్ సీక్వెల్సుమీద భారీ హైప్ లుతో సనిమాలు రావడంతో హిట్‌లు వస్తుండడంతో బాలీవుడ్ లో ఇపుడు సౌత్ ఫార్ములా ఉపయెగిస్తున్నారు.