బిజేపి నిరసనలు
శ్రీకాకుళం: పాకిస్తాన్ విదేశాంగమంత్రి బిలావత్ బుట్టో జర్దారరి ప్రదాని మెదీ పై చేసే అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ శ్రీకాకుళంలో బిజేపి నాయుకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం విదేశాంగమంత్రి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈసందర్బంగా బిజేపి నాయుకులు మాట్లాడుతూ భారత దేశం గోప్ప సంప్రదాయం ,సాంస్కృతి కలిగిన దేశమని,భిన్నత్వంలో ఏకత్వం తో వున్న దేశమని అటువంటి దేశానికి ప్రదాని అయిన మోదీ పై ఉగ్రవాదానికి పెంచి పోషించిన దేశం పాకిస్తాన్ అని అటువంటి దేశం నాయుకులు మా నాయుకలును వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.ఈ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపన చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నడుకురిటి ఈశ్వరరావు,పైడి వేణుగోపాలరావు,అట్టాడ బాజ్జీ తదితరలు పాల్గోన్నారు.