బీజాపూర్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

0
93
telugu news

బీజాపూర్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
చత్తీస్‌ఘడ్‌లో మావోలు మరోసారి మందుపాతర పేల్చారు.పుస్నాలర్‌ ,గంగాపూర్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లుకు తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తుంది.గత ఏప్రిల్‌ నెలలో దంతవాడ ఇదే తరహాలో మందుపాతర పేల్చారు .మావోలను పట్టుకునేందుకు పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here