భక్తి సమాచారం
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడలో వెలిసిన శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మాంద్ర స్వామివారి కళ్యాణం కన్నులు పండుగగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాసు పాల్గోన్నారు.అనంతరం అదే గ్రామంలో కొలువుదీరిన చెవిటమ్మతల్లి అమ్మవారు ప్రతిష్టామహుత్సావాలలో కూడా పాల్గోన్నారు.