భయపెడుతున్న ఎల్‌నినో
దేశాన్ని ఇపుడు కలవరపెడుతున్న ఎల్‌నినో ఇంతకీ ఈ ఎల్‌నినో అంటే ఏమిటిఎందుకు దేశం లో ప్రజలుకు భయం పుడుతుంది ఇదే ప్రశ్న.ఈ ఏడాది ఎండలు తీవ్రంగా వుంటాయని ,మార్చిలోనే వడగాల్పులు వీస్తాయని వాతావరణ హెచ్చరికలు వస్తున్నాయి.గత యేడాది వందేళ్లలో లేనిఎండలు వచ్చాయి.ఈ యేడాది మరింత పెరుగుతాయని విశ్లేకులు సమాచారం.ఈ సారి ఏపిలో 70ఏండ్లులో లేని ఎండలు చవిచూస్తారని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది.ఫిబ్రవరిలో నే ఎండలు 39డిగ్రీలుకు చేరుకుంది.దేశానికి ఎల్‌నినో ప్రమాదం వుండడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలుపుతున్నారు.