భయపెడుతున్న కింగ్‌కోబ్రా
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కుమ్మరినౌగాంలో కింగ్ కోబ్రా భయాందోళన సృష్టించింది.పామును చూసి ప్రజలు పరుగులు తీశారు అయితే దగ్గరలోవున్న పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నారు.అటవీశాఖాదికార్లుకు సమాచారం అందించి వారు సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.అనంతరం అటవీ అదికార్లు ప్రజలుకు సూచనలు ఇచ్చారు.ప్రజలు అప్రమత్తంగా వుండాలని జలంత్రకోట,బోగాబెణి ప్రాంతంలో కింగ్‌కోబ్రాలు తిరుగుతున్నాయని వారు తెలిపారు.