భారత్‌ను తాకిన ఒమిక్రాన్..తస్మాత్త జాగ్రత్త…
భారతదేశంలోని రెండు కరోనా వైరస్ ఒమిక్రాన్ కేసులు గుర్తించారు.ఈ రెండు కేసులు కర్ణాటక రాష్ట్రంలో నమోదైనాయి.ఈ కేసులు నమోదుతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.రాష్ట్రాలకు సంకేతాలు అందించింది.తస్మాత్ జాగ్రత్త అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.