భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు తెలుగురాష్ట్రాలలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.ఇప్పటికే భారీ వర్షాలు ప్రారంభమవడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అదికార్లు తెలిపారు.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుడంతో ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరో నాలుగురోజులు ఇలాగే కొనసాగుతుందని అందువల్ల అత్యవసరమైతేనా భయటకు రావాలని లేకుండా ఇళ్లకే పరిమిత కావాలని అదికార్లు తెలిపారు.మూడు రోజులు పాటు రెడ్ అలెర్టు ప్రకటించారు.