భూకంపం
తమిళనాడు: తమిళనాడులో ఈ తెల్లవారు రaామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.తెల్లవారురaామున 4.17ని.భూమి కంపించనట్లు రిక్టారు స్కేలు పై నమోదైంది.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపతీవ్రత 3.6గా గుర్తించారు.తక్కువ తీవ్రత కావడంతో ఎటువంటి ప్రాణనష్టం గాని ఆస్తినష్టం గాని జరగలేదు.గత కొన్ని నెలలుగా దక్షిణ భారతదేశంలో ఇటువంటి భూకంపాలు రావడంతో ప్రజలు వణికిపోతున్నారు.