భోషానం

0
94
telugu news

కర్నూలు జిల్లా దేవరకొండలో భోషానం ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తుంది.ఓ ఇంట్లో ఈ బోషానం లబించడం ఈ భోషాణంలో ఏముందో నని జనాలు ఎగబడుతున్నారు దీన్ని ఎత్తు 3.5అడుగులు,వెడల్పు 2అడుగులు,వుంది.దోరికన పురాతన భోషాణం తాళాలు లబించాయి.భోషానం రెవెన్యూ అదికార్లు తెరవనున్నారు.ఈ ఇంటి దగ్గరకు కృష్ణారెడ్డి కుటుంబం చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here