భక్తి సమాచారం
మంచి జరగాలంటే తెల్లవారి నిద్రలేవగానే దేన్ని చూడాలి…
నిద్ర లేవగానే శుభప్రదమైన వాటిని చూస్తే ఆ రోజంతా బాగుంటుందని పెద్దలు విశ్వాసం.ఉదయిస్తున్న సూర్యుని ,పచ్చదైన ప్రకృతి ,పారే నీరు,స్ఫూర్తి ప్రదమైన చిత్రాలను,దేవతాప్రతిమిలను,చూడడం శుభప్రదం.నిద్రలేచిన వెంటనే తులసిని చూసినట్లుయితే జగత్తులోని సర్వతీర్దాలు సేవించిన పుణ్యం లబిస్తుందని ,అరచేతిలో సమస్త దేవతలూ ఉన్నారని చెబుతారు.కనుక ఉదయవేళ,దీపాలవేళ,కూడా అరచేతి ని దర్శించుకోవడం ఎంతో మేలు జరుగుతుంది.