మండలానికి ఇద్దరు ఎంఇఓలు
అమరావతి: ప్రతిమండలానకిఇ ఇద్దరు ఎంఇఓలును నియమించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి అదికారులను ఆదేశించారు.ఒకరికి అకడమిక్ వ్యవహారాలు,మరొకరకి పాఠశాలలు నిర్వహణ చూడాలని సూచించారు.స్కూలులు నిర్వహణలో సచివాలయం ఉద్యోగులను బాగస్వామ్యం చేయాలని వెల్పేరు ఎడ్యుకేషన్ అసిస్టెంట్,మహిళాపోలీసు ప్రతివారం పాఠశాలలను సందర్శించాలని నెలకొకసారి ఎఎన్‌ఎమ్‌లు కూడా పాఠశాలలను తనిఖీ నిర్వహించాలని తమ దృష్టికి వచ్చిన అంశాలను నివేదకి సమర్పించవలసి వుంటుందని తెలిపారు.