మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ
అమరావతి: మంత్రి పేర్నినాని తో రాంగోపాల్‌వర్మ భేటీకానున్నారు.సినిమా టికెట్లు ధర లు విషయంలో మాట్లాడేందుకు మంత్రి అపాయింటుమొంటు కోరిన ఆర్జీవీ ,సానుకూలంగా మంత్రి అపాయింట్‌మొంటు ఇవ్వడంతో వీరిద్దరుమద్య భేటీ జరుగుతుంది.సినిమా టికెట్లు పై మంత్రితో ఆర్జీవి చర్చంచనున్నారు.ఇప్పటికీ ప్రభుత్వానికి ,సినిమా రంగానికి మద్య వార్ నడుస్తున్న ఈ నేపధ్యంలో వీరిద్దరు భేటీ ఆసక్తికరంగా మారింది.ఈ వివాదం పరిష్కార మార్గాలు దొరుకుతాయే లేదో వేచి చూడాలి.