మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామొంట్సు
విజయవాడ: పవన్ కళ్యాణ్ ఒక రబ్బర్‌సింగ్ అని ,పార్టీ ఎవరికోసం పెట్టాడో ఒక క్లారిటీ వచ్చిందని పవన్‌కళ్యాణ్ చంద్రబాబునాయుడు తో పనిచేస్తానని చెప్పడం జరిగిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.సోనియా గాంధీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నికలలో ఒంటరిగాపోటీ చేసి గెలిచామని,మద్యాహ్నాం మీటింగులు,సాయంత్రం ఫామ్‌హౌస్‌లోకి వుండేవారికి పార్టీ ఎందుకు రాజకీయం ఎందుకని అన్నారు.పవన్ బెదిరింపులకు ఎవరూ భయపడరని,పార్టీ వ్యవహారం పై కామొంటు చేస్తే ఖబర్దార్ అన్నారు.దేవాలయాలు కూల్చినపుడు గాడిదులు కాసారా..పందులు కాసారా అన్ని ప్రశ్నించారు.