మత్స్యకారులకు చిక్కిన అరుదైనచేప

0
87
telugu news

మత్స్యకారులకు చిక్కిన అరుదైనచేప
కాకినాడ:కాకినాడ వద్ద మత్స్యకారులుకు అరుదైన కచిడి చేప చిక్కింది.ఇది 20కేజీలువుందని మత్స్యకారులు తెలపారు.అత్యంత అరుదైన ఈ చేపకు ఔషద లక్షణాలువున్నాయని కచిడి పిత్తాశయం ఊపిరితిత్తులు వ్యాదికి మందుగా పనిచేస్తుందని ఈ చేప పదార్దాలుతో శస్త్రచికిత్స అనంతరం వేసే కుట్లుకు దారం తయారు చేస్తారని తెలిపారు.కుంబాబిషేకం రేవులో ఈ చేప 3.10లక్షలుకు వ్యాపారులు దక్కించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here