మళ్లీ కరోనా భయం
ప్రపంచదేశాలలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది.జపాన్,అమెరికా ,కొరియా,బ్రెజిల్,చైనా లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ ప్రజలలో భయం నెలకుంది.ఇరు దేశాలలో కరోనా కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసులు పై అన్ని రాష్ట్రాలుకు కేంద్రం అలెల్టుగావుండాలని ఆదేశించింది.పాజిటివ్ కేసులు నమూనాలను జీనోమ్ సీక్వెన్సీంగ్‌కు పంపాలని కేంద్రం తెలిపింది.