గల్లంతైన మత్స్యకారులు మృతి
శ్రీకాకుళం జిల్లా గార మండలం బందరువాని పేట గ్రామానికి చెందిన మత్స్యకారులు వేటకు సముద్రంపైకి వెల్లి గత రాత్రి గల్లంతు కావడం ముగ్గురు మృతి చెందడం మత్స్యకారులు గ్రామాలలో విషాదం అలుముకుంది.పొట్టకూటికోసం సముద్రంపైకి వేట వెల్లడం అనవాయితీగావున్న వీరు సముద్రపు అలలకు తనువులు చాలిండం జరుగుతుంది.రాకాసి అలలు తాకిడికి వేటకు ఉపయెగించే పడవులు బోల్లా పడడం ఎక్కువగా జరగడం తో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.ముగ్గురు మత్స్యకారులు కూడా బందరువానిపేటగ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంతో విషాదం కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.స్దానికి శాసనసభ్యులు దర్మాన ప్రసాదరావు సంఘటన జరిగిన విదానం తెలుసుకుని రాష్ట్రప్రభుత్వంనుండి అందవలసిన సహాయం పూర్తిస్దాయిలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని ,రాష్ట్రప్రభుత్వం మత్స్యకారులు జీవన విదానం మార్చేందుకు ఎన్నోరకాలు సంక్షేమపదకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అయితే వారికి దృరదుష్టకర సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని మత్స్యకారులు ఎవరూ అదైర్యపడకుండా దైర్యంగా వుండాలని అన్నారు.రాష్ట్రమత్స్యశాఖామంత్రి సీదిరి అప్పలరాజు ఈ సంఘటన పై తీవ్ర దిగ్బాంతి వ్యక్తంచేశారు.ప్రభుత్వం నుండి అందించవలసిన సహాయం పూర్తిస్దాయిలో అందించడం జరుగుతుందని దీన్ని రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టిలో తీసుకువెల్లడం జరిగిందని పూర్తిస్దాయి సహాయం అందించడం జరుగుతుందని అన్నారని మంత్రి తెలిపారు.