News మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం By 8television - January 25, 2022 0 495 Facebook Twitter Pinterest WhatsApp Telegram మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.వంతెన పైనుండి కారు కిందపడడంతో ఏడుగురు వైద్యవిద్యార్దులు మృతి చెందారు.వివరాలు తెలియువలసివుంది.