మహా లింగార్చన

0
553
8television

మహా లింగార్చన
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రముఖదేవాయం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారి దేవాయలంలో కార్తీక మాస శివరాత్రి సందర్బంగా శివ పంచాయితీ సహిత మహా లింగార్చన కార్యక్రమం జరిగింది.అనివెట్టి మండపంలో ప్రదాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆద్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు.ఆలయ కార్యనిర్వాహాణాదికారి వి.హరిసూర్యప్రకాశ్‌ ,మరియు ఇతర ఆలయ సిబ్బంది పాల్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here