మహిళలలకు భద్రత వుంటే భారత్ పురోగమిస్తుంది`రాహుల్ గాంధీ
మహిళలలు సురక్షితంగా వుంటేనా భారత్ అబివృద్ది చెందుతుందని రాహుల్ గాంధీ అన్నారు.భారత్‌జోడో యాత్రలో ఎంతోమంది ప్రతిభావంతులైన యువతులను కలుస్తున్నానని,వారి ఆలోచనలు వింటున్నానని అన్నారు.ఎక్కువగా యూపీలో చాలా సంఘటనలు జరుగుతున్నాయని,అత్యాచారాలు ,పై కఠిన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలని తెలిపారు.