మహిళలు పై లైంగిక వేదింపులు నివారణకు చర్యలు
శ్రీకాకుళం: మహిళలలు పై జరుగుతున్న లైంగిక వేధింపులు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని దీనికోసం నివారణ జరిగే విదంగా అవగాహన కార్యక్రమాలు చేయుడం జరుగుతుందని కలెక్టరు శ్రీకేష్‌లాఠకర్ తెలిపారు.శ్రీకాకుళంలో మహిళలలపై లైంగిక వేదింపులు నివారణ పై మారధాన్ నిర్వహించారు. ఈ సందర్బంగా గోడపత్రిక ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టిపి విఠలేశ్వరరావు ఇతర అదికార్లు పాల్గోన్నారు.