మాతృమూర్తి కర్కసం
కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలోని ములభగల్ ప్రాంతంలో ఓ తల్లి కర్కశానికి ఒడిగట్టింది.కన్నపేగు బందంతో పుట్టిన ఇద్దరు పిల్లలును నిప్పుంటించింది.ఇందులో ఒక పాప చెనిపోగా మరోపాప మృత్యువుతో పోరాడుతుంది.ఇటువంటి సంఘనలు సభ్యసమాజంలో కలకలంరేపుతున్నాయి.కంటికి రెప్పలాకాపాడుకునే కన్నతల్లి ఇలాంటి సంఘటనలుకు పూనుకుంటే మరి పిల్లలు రక్షణ ఎక్కడడంటూ అంటున్నారు.కారణాలు ఇంకా తెలియురావలసివుంది.