మార్గదర్శికేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ మార్గదర్శి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.36మంది బ్రాంచ్ మేనేజర్లులపై ఎటువంటి చర్యలుకానీ ,అరెస్టులు కానీ చేయువద్దుని ఎపి సిఐడికీ ఆదేశాలు ఇచ్చింది.తదుపతి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి ముందుస్తు చర్యలకు పాల్పడవద్దుని హైకోర్టు తెలిపింది.సిఐడీ కేసు విచారణ కొనసాగించవచ్చునని తెలిపింది.