Monday, June 5, 2023
HomeNewsమార్చి 7నుండి శాసనమండలి,శాసనసభ సమావేశాలు

మార్చి 7నుండి శాసనమండలి,శాసనసభ సమావేశాలు

మార్చి 7నుండి శాసనమండలి,శాసనసభ సమావేశాలు
అమరావతి: మార్చి7తేదీనుండి ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న ఏపి శాసనసభామండలి,ఎపీ శాసన సభా సమావేశాలు ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు.7వతేదీ ఉదయం 11గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.మార్చి 7వతేదీ నుండి నెలాఖరు వరకూ ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments