మాస్కు పెట్టుకోకపోతే 50రూపాయిలు జరిమానా

0
453
telugu news

మాస్కు పెట్టుకోకపోతే 50రూపాయిలు జరిమానా
అమరావతి: ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ప్రయాణీకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రపరిణామాలు వుంటాయని ,అసలే పండుగ సీజన్‌ కావడం కరోనా వ్యాది తీవ్రతరంగా మారుతున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ప్రతీ ప్రయాణీకుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలని,ఆర్టీసీ బస్సులలో మాస్కు దరించకపోతే 50రూపాయిలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపింది.రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్యలో గణనీయంగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here