మితిమీరుపోతున్న ఆన్ లైన్ ఆగడాలు
(8టెలివిజన్ క్రైమ్‌న్యూస్ విభాగం): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్ లైన్ ఫైనాన్సు కంపెనీలుపై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.అయినప్పటికీ వీరి ఆగడాలుకు అంతులేకుండా పోయాయి.దీనిపై మీడియా విభాగం స్వయంగా రంగంలోకి దిగింది.ఇన్వ్‌స్టుగేషన్‌ప్రాంభించారు.ఇన్వస్టుగేషన్‌లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.ముందుగా వారి సెల్‌ఫోనులకు మెసాజ్‌లు పంపించి ఎటువంటి హామీలు లేకుండా లక్షలు ఇస్తామని నమ్మించి వారి పాన్‌కార్డులు,అకౌంట్లు,ఆధార్‌కార్డులు,సెల్ఫీ పోటోలు ఇమ్మని చెప్పి మొత్తం వారి చేతికి చిక్కిన తరువాత వెయ్యి,లేదా రెండువేలు అత్యదికంగా ఐదువేలు రూపాయిలు ఇచ్చి,వారి స్వాదీనంలోకి తీసుకుంటారు.
అప్పటినుండి వారికి మొదలవుతుంది,వారి చుట్టాలు,బందువులు,స్నేహితులునెంబర్లుకూడా తీసుకుని వారి కి ఫోన్లు చేసి వేలు రూపాయిలు బాకీ అని వారి పరువులు తీస్తుంటారు ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న దాఖలాలువున్నాయి.దీనితో మీడియా రంగంలోకిదిగి కీలక సమాచారం సేకరించింది.ఓ ఫైనాన్సు కంపెనీ ఏకంగా లీగల్ నోటీలు జారీచేసిన్యాయవిభాగం తరుపున దీపక్‌పటేల్ పేరున నోటీలు వాట్సాప్‌లు పంపుతున్నారు. సంబందిత పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని సెక్షన్ ఐపిసి 420,421వీరే నిర్ణయించి ప్రజలు కు భయపెడుతున్నారు.ఈ విషయం పోలీసు యంత్రాంగానికి అందించడం జరిగింది.పోలీసువిభాగం దీనిపై ఓ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సమాచారం సేకరించేపనిలో వున్నారు.ఎవరికైనా ఫోన్‌లు చేసినా మోసెజ్ ద్వారా భయపెట్టిని ,లీగల్ టీం లని,రికవరీ టీం లని ఎవరు మీకు బ్లాక్ మొయిల్ చేసినా వెంటనే పోలీసులకుసమాచారం అందించాలని సూచించారు.
ఇప్పటికే ప్రజలుకు అవగాహనా కల్పించారు.ఇటువంటి ఫేక్ ఫౖనాన్సుకంపెనీలు పై మరింత సమాచారం సేకరిస్తుంది మీడియా నేర విభాగం..మరిన్ని వివరాలు కంపెనీలుపేరుతో ..