మిస్డ్ కాల్‌తో కరోనా వైద్యసహాయం
అమరావతి: కోవిడ్ భాదితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టు మరో కార్యక్రమం ప్రారంభించింది.కోవిడ్ బారిన పడిన వారు ఒక్క మిస్డు కాల్ చేస్తే చాలు వైద్యసహాయం అందించనున్నామని ట్రస్టు ప్రకటించింది.ఈ సహయం అందరకీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక సెల్ నెంబరు కూడా ఏర్పాటుచేయుడం జరిగిందని తెలిపారు.8801033323 నెంబరుకు మిస్డుకాల్ ఇస్తేచాలని పూర్తిస్దాయి వైద్యం అందించేదుకు అన్నిఏర్పాట్లుచేయుడం జరిగిందని తెలిపారు.