మిస్‌ యూనివర్స్‌గా భారతి యువతి హర్నాజ్‌ సంధు

0
644
telugunews

మిస్‌ యూనివర్స్‌గా భారతి యువతి హర్నాజ్‌ సంధు
ఇజ్రాయిల్‌: మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారతి యువతి హర్నాజ్‌సంధు కైవసం చేసుకున్నారు.ఇజ్రాయల్‌ వేదికగా జరిగిన మిస్‌యూనివర్స్‌`2021పోటీలలో హర్నాజ్‌ విజేతగా నిలిచారు.21ఏళ్ళ తర్వాత భారత్‌కు మిస్‌యూనివర్స్‌ కిరీటం దక్కింది.చివరిసారిగా 2000లో ఈ టైటిల్‌ లారాదత్త దక్కించుకున్న విషయం తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here