ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికార్లుకు పదోన్నతి

0
457
telugu news

ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికార్లుకు పదోన్నతి
అమరావతి: ఆంద్రప్రదేశ్‌ కేడర్‌ 1992ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఎబౌవ్‌ సూపర్‌ టైంస్కేలు ఎపెక్సు స్కేలు తో రాష్ట్ర ప్రభత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులుజారీచేశారు.కె.విజయానంద్‌,ఎస్‌ఎస్‌రావత్‌,బి.రాజశేఖర్లును ప్రత్యేక ప్రదాన కార్యదర్శలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సమీర్‌శర్మ ప్రభుత్వ ఉత్వర్వులుసంఖ్య :2247 ద్వారా ఆదేశాలు జారీ చేశారు.ముగ్గురు ఐఏఎస్‌ అధికార్లు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే ప్రదాన కార్యదర్శిలుగా కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here