మూడు నెలలలో పెండ్లి ముచ్చట్లు మూడు లక్షలు పైమాటే…

0
545
telugu news

మూడు నెలలలో పెండ్లి ముచ్చట్లు మూడు లక్షలు పైమాటే…
కరోనా భయంతో పెండ్లిలు రెండు సంవత్సరాలునుండి వాయిదా పడుతూనే వస్తున్నాయి.కరోనా వివాహవేడుకులుకు చాలా అడ్డంకులుగా మారుపోవడంతో అమాంతంగా ఈయేడాది ఊపు అందుకున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలలో ఈ మూడు నెలలలో మూడు లక్షలు అంకెలు దాటేస్తాయని అంచనా వేస్తున్నారు.విదేశాలలో వుండే యువతీ యువకులు ఈయేడాది అనుకున్న సమయానికి స్వదేశం చేరుకుని వివాహాలు చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకున్నారు.ఈనెల నుండి జూన్‌ 23వరకూ మంచి మహుర్తాలువుండడంతో పురోహితులు,ఈవెంటు ఆర్గనైజర్లు,షాపింగ్‌మాల్సు కిటకిటలాడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here