మోకాళ్లు నొప్పులు రాకుండా వుండాలంటే ఏఏ ఆహార పదార్దాలు తీసుకోవాలి
మనిషి జీవితంలో ఎటువంటి ఆరోగ్యసమస్యలు లేకుండా వుండాలని అనుకుంటారు.అయితే ఇపుడు వున్న పరిస్దితులలో ఎక్కువగామనిషి ఇబ్బందులు కలిగేంచేవి మోకాళ్ళునొప్పులు అయితే మోకాళ్ళు నొప్పులు రాకుండా వుండాలంటే ఏఏ ఆహారపదార్దాలు తీసుకోవాలి తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటిబుల్సు క్యాబేజీ,బ్రోకలీ ఆకుకూరలు ఎక్కువగా తినాలి.డ్రైఫూట్స్ ఎక్కువగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయికాబట్టి ఆరోగ్యనిపుణులు తరుచుగా అవి తినమని సలహాలు ఇస్తుంటారు.అల్లం పసుపు కషాయంలా త్రాగితే కొంత ఉపశమనం కలుగుతుంది.నారింజ,స్టాబ్రరీ,చెర్రీ లాంటి పదార్దాలు కూడా తీసుకోవాలి.పాలలో విటిమిన్`డి కాల్షియం వంటి అన్ని పోషకాలు పుష్కలంగా అబిస్తాయి.ఇవి ఎముకులుకు బలాన్ని ఇస్తాయి.ఈ విదంగా ఆరోగ్య సలహాలు పాటిస్తేకొంతవరకూ కమోకాళ్ళు నొప్పులునుండి ఉపశమనం పొందవచ్చు